Trace mobile

Sunday, 12 July 2015

మీ కంప్యూటర్ లో తెలుగు లో సులభంగా టైపు చేయడం ఎలా ...?(english to telugu).

హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పడి వరకు తెలుగు లో టైపు చేయడానికి చాలా softwares వాడుంటారు...

కానీ మీకు ఒక శుభవార్త  ఎలాంటి softwares అవసరం లేకుండా  ఎలా సులభంగా టైపు చేయాలో మీరు

ఈ పోస్ట్ లో తెలుసుకుంటారు.

మీరు చేయవలసినవి .........
మొదట మీరు ఒకసారి నెట్ connect లో  ఉండి చిన్న ఫైల్ డౌన్లోడ్ చేయాలి అది ఇలా
1) గూగుల్ లో "GOOGLE INPUTTOOLS" అని వెదకండి.
2) తర్వాత దాని ఓపెన్ చేయండి ఇలా.



3) ఇప్పుడు మీకు కంప్యూటర్ లో install కోసం  అయితే  "on windows " ఫై క్లిక్ చేయండి.

4) ఇప్పుడు మీరు మీకు కావలసిన భాష ను ఎంచుకొని కింద "i agree " ని క్లిక్ చేసి
 download నీ క్లిక్ చేయాలి .
ఇప్పుడు మీకు ఒక చిన్న setup ఫైల్ ఓపెన్ డౌన్లోడ్ అవ్తుంది.

5) దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి  ఆది install అవ్తుంది.
install అవ్వగానే "start toolbar" లో కింద EN అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే
EN
TE

అని వస్తుంది Te సెలెక్ట్ చేసుకొని మీరు ఇక సులభంగా టైపు చేసుకోవచ్చు ...
6) టైపు చేయడం ఎలా అంటే మీరు english లో టైపు చేసినట్టే టైపు చేస్తే అది తెలుగు  లోకి  convert  అవతుంది ..

ఈ పోస్ట్ తో మీరు తెలుగు లో ఎలా టైపు చేయాలో తెలుసుకున్నారు .....




No comments:

Post a Comment