Trace mobile

Tuesday 28 July 2015

మీరే ట్రైన్ టికెట్ బుక్ చేసుకొండిలా ...

మీ ఇంటి నుండి మీరే సులబంగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచు...
దానికి మీకు IRCTC.CO.IN  అనే website లో ఎకౌంటు ఉండాలి....
ఎకౌంటు ఎలా చేయాలో  ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను   ...
ఒక వేల  మల్లి తెలుసుకోవాలంటే  ఇక్కడ క్లిక్ చేయండి.l.... 

సరే ఇప్పుడు ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం....
1.మొదట IRCTC.CO.IN  website కి వెళ్ళాలి.
2.అక్కడ మీరు మీ ఎకౌంటు తో లాగిన్ కావాలి.. ఒకవేళ ఎకౌంటు లేకపోతే ఇంతకూ ముందు పోస్ట్ చూసి ఎకౌంటు చేసుకొండి..


మీరు పైన ఫోటో లో హైలైట్ చేశాను చుడండి అక్కడ మీ ఎకౌంటు ఇన్ఫర్మేషన్ తో SIGN IN కావాలి
3.USER ID ,PASSWORD  టైపు చేసి దాని కింద కనబడే కోడ్  టైపు చేసి SIGN  IN  ఇన్ క్లిక్ చేయడి..
తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది....


4.ఇక్కడ ఎడమ వైపు నేను హైలైట్ చేశాను చుడండి అక్కడ ట్రైన్ డీటెయిల్స్  అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తేది ,అన్నమాట అవి మీరు ఎక్కడికి అనుకుంటున్నారో అక్కడ టైపు చేయలి ..
అలాగే date ...
తర్వాత submit క్లిక్ చేయండి..
5.ఇప్పుడు మీకు మ్మేరు వేల్లవలిసిన చోటుకు ఎ ఎ ట్రైన్స్ ఉన్నాయో వస్తాయ్ ...

6.ఉదాహరణకు నేను SECUNDRABAD to TIRUPATHI అని సెర్చ్ చెసాను ఇలా ట్రైన్ డీటైల్స్ వాచ్చాయ్..
 ఇప్పుడు మీకు ఎ ట్రైన్ కావాలో చూసుకొని కుడి చివరలో CLASSES ఉంటాయ్ ఎ class కావాలో SELECT చేసుకోవాలి...



7.ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ట్రైన్ ఎ ఎ date లో సీట్స్ ఉన్నాయ్ ఎన్ని ఉన్నాయ్ అని చూపిస్తుంది..
ఇప్పుడు మీకు అ రోజు కావాలో ఆ date కింద BOOK NOW అని ఉంటుంది అది క్లిక్ చేయాలి...

8.తర్వాత ఎంతమది వెళ్తారో వారి పేరు ,వయస్సు ,GENDER  fill చేయాలి/...
5 సంవత్సరాల కంటే తక్కువ అంటే CHILDRENS  లో fill చేయాలి...
తర్వాత కింద కనిపించే కోడ్ టైపు చేయాలి. NEXT అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి..



9.తర్వాత మీరు టైపు చేసిన వివరాలు టికెట్ అయ్యే కర్చు చూపిస్తుంది...
10.తర్వాత మీరు ఎలా డబ్బులు కట్టాలి అనేది అంటే internet banking,credit card,debit card సెలెక్ట్ చేసుకొని.
దాని కింద ఆన్లైన్ లో డబ్బులు కట్టడానికి మీకు ఎ బ్యాంకు కావాలో సెలెక్ట్ చేసుకొని ..
మీ transaction  complete చెయ్యాలి ...
తర్వాత MAKE A PAYMENT అని ఉంటుంది....దాని క్లిక్ చేయాలి....


అప్పుడే  మీకు టికెట్ వస్తుంది SCREEN  ఫై  దాన్ని print తెసుకోవాలి...



అంతే మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు....








No comments:

Post a Comment