Trace mobile

Tuesday, 14 July 2015

అయ్యో (10 class ) మేమో పోయిందా మరి ఇలా download చెయ్యండి...


ఈ process ""2004"" 10 batch వరకు memos వస్తాయ్...
అది మీకు ఇరోజు 10 మేమో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను మరి చుడండి....
1) మొదట మీరు google లో  "BSEAP.ORG" అని టైపు చేయండి..
2)దాని home page ఓపెన్ చెయ్యండి..
అది ఇలా ఉంటుంది..


3) bseap సైట్ home page లో (ssc pass students data year wise ) అని ఒక orenge బాక్స్ తో నేను hilight చేశాను చుడండి దాన్ని ఓపెన్ చేయండి .....

4)మీరు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ....




5) దానిలో మీరు individual ని పిక్ చేసుకోండి.
  • తర్వాత మీ  నేమ్ ఇవ్వండి .
  • ఆ తర్వాత purpose అంటే (lost  of my original certificate )అని ఇవ్వండి..
  • ఇప్పుడు మీ అడ్రస్ ఇవ్వండి..
  • తర్వాత mail అడ్రస్ ఉంటె ఇవ్వండి (optional)..
  • ఇప్పుడు submit బటన్ను ఓకే చేయండి...

6) ఇప్పుడు మీకు ఒక page ఓపెన్ అవతుంది..




  • దానిలో మీరు ఎవరిదీ అయితే download చేయలి అనుకుంటున్నారో వారి Hall Ticket నెంబర్ టైపు చెయండి..
  • తరవాత వారి date of birth ని సెలెక్ట్ చెయండి .
  • ఇప్పుడు వారి examination year సేలేక్ట్గ్ చేయండి.
  • ఇప్పుడు streem of examination అని ఉందా దానిలో మీరు (regular ,private ) ఆ ని సెలెక్ట్ చేయండి .
  • ఇప్పుడు అక్కడ పైన  కనిపించే కోడ్ ని కింద  బాక్స్ లో same టైపు చేయండి..
  • ఇవన్ని fill చేసాకా ఒకసారి చుసుకొని.
కింద ఉన్న submit బటన్ ని సెలెక్ట్ చేయండి..
కొంచం లోడ్ అయ్యాక  మీ మేమో కనిపిస్తుంది .
7) దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన మీకు ఒక option కనిపిస్తుంది .



అది (print this page )అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి save చేసుకోండి ఇక అంతే ..
ఇప్పుడే మీరే ఎవరి మీద ఆదరపడకుండా 10 memo download చేసుకున్నారు ...

మరిన్ని విషయాలు  next blog లో chuddam...

No comments:

Post a Comment