Trace mobile

Monday, 27 July 2015

ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ఎకౌంటు చేసుకొండిలా......

మీరు ఇప్పడి వరకు train టికెట్ బుక్ చేసుకోవడానికి మీ సేవ  కు లేదా ఇంటర్నెట్ షాప్ కి వెళ్లారు ....
కానీ ఇప్పుడు మీరు కూడా మీ ఇంటి నుండి బుక్ చేసుకోవచ్చు దానికి ముందు ఎకౌంటు చేసుకోవాలి
ఎకౌంటు ఎలా చేయాలో చూద్దాం.....................

 1.మొదట మీరు ఇంటర్నెట్ on చేసి   IRCTC.CO.IN   అని టైపు చేయాలి....
2.ఇప్పుడు దాని home page లోకి వెళ్ళండి.

3.ఇప్పుడు IRCTC home  page లో మీరు ఎకౌంట చేసుకోవాలి...
4.కింద sign up అని option కంనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయండి.



5. sign up బటన్ ఫై క్లిక్ చేయండి ..
ఇప్పుడు మీకు ఒక ఫారం ఓపెన్ అవ్తుంది దాన్ని మీరు చూసి
అన్ని fill చేయండి....

6.అన్ని పూర్తిగా fill చేసాక కింద అక్కడ కనిపించే కోడ్ కింద టైపు చేసి submit బటన్ ని క్లిక్ చేయండి...
మీకు ఇప్పుడు ఎకౌంటు creat అయ్యింది

7.మీరు ఇప్పుడు మీ వివరాలతో irctc లో లాగిన్ కావచ్చు ..

ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలో తర్వాత blog లో తెలుసుకుందాం ఫ్రెండ్స్...



No comments:

Post a Comment